వీరన్నపాలెంలో కనువిందు చేస్తున్న విదేశీ పక్షులు

వీరన్నపాలెం గ్రామానికి విదేశీ పక్షులు చేరు కొని కనువిందు చేస్తున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగల సంఖ్య ఇప్పుడు పెద్దదిగా తయారైంది. గ్రామానికి ఉత్తరాన కొత్త
చెరువు మధ్యలో ఉన్న చిన్న స్థావరాన్ని పక్షులు తమ విడిదిగా చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తర భాగాన ఉన్న సైబీరియా
దీవుల నుండి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలస వస్తుంటాయని గ్రామస్థులు అంటునారు.

Comments

Popular posts from this blog

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన