చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

వ్యాపార రంగాల్లో ప్రతిభ ఘన పరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రధానం చేసింది.
అందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు  చెందిన శ్రీమతి గాలంకి మేరీ కి వెస్టేజ్ కంపెనీకి కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషిచేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ లెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతీఇరాని చేతుల మీదుగా అందజేశారు.
ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డు లు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబెర్స్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం