10వ వార్డులో వాలెంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ గోలి స్వాతి ......

10వ వార్డులో వాలెంటీర్లకు  నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ గోలి స్వాతి ......
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు   అత్యంత  పటిష్టమైన వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఏపీ ప్రభుత్వపు అతిముఖ్యమైన కార్యక్రమమని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పనని,ఈ వ్యవస్థ ద్వారా ప్రజలందరు సులభంగా ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుందని,మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను వైసీపీ ప్రభుత్వం నిజం చేసిందని కౌన్సిలర్ గోలి స్వాతి అన్నారు . చీరాల  శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కరణం బలరాం కృష్ణమూర్తి గారి సహకారంతో చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్  గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జ. శ్రీనివాసరావు గారి గోలి రవికుమార్  అధ్యక్షతన గోలి  స్వాతి చేతుల మీదుగా వాలంటీర్ కి జాయినింగ్ రిపోర్ట్ అందించారు.

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు