Posts

Showing posts from October, 2026

YSRCP లో చేరిన చీరాల నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లావేటి తేజ.

Image
  వైఎస్సార్‌సీపీలో చేరిన చీరాల నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లావేటి తేజ. రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయంలో కరణం వెంకటేష్ సమక్షంలో కండువా కప్పుకున్న లావేటి తేజ. మున్సిపల్ ఎన్నికల వేళ చీరాలలో వేడెక్కిన రాజకీయాలు.. వైఎస్సార్‌సీపీలోకి ఊపందుకున్న చేరికలు. వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేసిన లావేటి తేజ.