కామాక్షి కేర్ హస్పిటల్ లో డయాలసిస్,సెంటర్ అధునాతన కిడ్ని లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ను ప్రారంభించిన వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి తదితరులు...
బాపట్ల జిల్లా చీరాల కామాక్షి కేర్ హస్పిటల్ లో డయాలసిస్,సెంటర్ అధునాతన కిడ్ని లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ను వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ కిడ్ని సంబంధిత వ్యాధులతో దూరం ప్రాంతలకు వేళ్ళి వైద్యపరిక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బాపట్ల జిల్లాలోనే తొలి డయాలసీస్ యూనిట్ ను కామాక్షి కేర్ హస్పిటల్ ఎం.డి తాడివలస దేవరాజు ఏర్పాటు చేయడం ఏంతో శుభపరిణమని ,దింతో పాటు కిడ్నిలో రాళ్ళతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు లైజర్ ట్రీట్మెంట్ ద్వారా గంట వ్యవధిలో కిడ్నిలో రాళ్ళను తొలగించే పరికరాలను ఏర్పాటు చేయడం ఏంతో అభినందనీయమని కొనియడారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి డా"వరికూటి అమృతపాణి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గోన్నారు.
Comments
Post a Comment