TDP సభ్యత్వ నమోదు పూరోగతి , ఓటర్ పరిశీలన, క్లస్టర్ గురించి చర్చలు.

చీరాల నియోజకవర్గ విస్తృత స్థాయి క్లిష్టర్స్, యూనిట్స్ సమావేశం పార్టీ  కార్యాలయంలో జరిగినది. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి యం.యం.కొండయ్య గారు అధ్యక్షతన సభ్యత్వ నమోదు పూరోగతి , ఓటర్ పరిశీలన, క్లస్టర్ గురించి చర్చించారు
  ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా  రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు పమిడి  భాస్కరరావు గారు, నాయకులు జిల్లా బి.సి సెల్ అధ్యక్షులు కౌతారపు జనార్దన్, చీరాల మాండల అధ్యక్షులు గంజి పురుషోత్తం ,సీనియర్ నాయకులు కురపాటి పూర్ణ, ఐటీడీపీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ బిట్రా చైతన్య కుమార్,పులి వెంకట్రావు మొదలగు నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు