చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.సరోజినీ మీడియా సమావేశం

బాపట్ల జిల్లా:

చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.సరోజినీ మీడియా సమావేశం 

రేషన్,ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవు

రేషన్ అక్రమ రవాణా కు పాల్పడిన  ఆరుగురు  మీద కేసులు నమోదు చేశాం.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్దలాలను ప్రభుత్వం కేటాయించింది

నివాస స్దలం కోసం సచివాలయంలో అర్జిలు పేట్టుకోవాలి.

సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జిలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారిస్తాం.

ఈ కార్యక్రమంలో చీరాల మండల తహశీల్దార్ జె. ప్రభాకరరావు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు