బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో గతరాత్రి బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముద్రబోయిన మాలకొండయ్య.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిసారిగా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.సంక్షేమ పథకాలు నుండి ప్రతి పధకం ఎంతమందికి అందుతున్నాయి అని తెలుసుకుంటున్నాము.కరెంట్ నుండి ప్రతి ఒక్క దానిపై బాదుడే బాదుడు.వీటిఅన్నిటిపై అధిష్టానం సూచించిన విధంగా ముందుకు పోతున్నాం అని తెలిపారు.

 

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు