అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీలలో చీరాలకు చెందిన సాతుపాటి లక్ష్మి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీలలో చీరాలకు చెందిన సాతుపాటి లక్ష్మి సత్తా చూపి 63 కిలోల విభాగంలో బంగారు పతకం _సాధించింది. లక్ష్మీ 400 కిలోల బరువు మోసి అందరినీ అబ్బురపరిచింది.తద్వారా బంగారు పతకం అందుకొని కాశ్మీర్ లో మార్చిలో జరిగే ఆల్ ఇండియా యూనివర్సిటీల స్పోర్ట్స్ మీట్ కు ఎంపికైంది.లక్ష్మికి కోచ్ గా ఎన్. సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.

Comments

Popular posts from this blog

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కరణం వెంకటేష్ బాబు సమావేశం

చీరాల మున్సిపల్‌ పీఠంపై కూటమి గురి!చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా హానీ స్పందన.. 44 వార్డులకు కౌన్సిలర్‌ అభ్యర్థుల ప్రకటన.

YSRCP లో చేరిన చీరాల నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లావేటి తేజ.